You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బేరూత్: మట్టిపాలైన చరిత్రకు మళ్లీ జీవం పోసేందుకు సిద్ధమైన ఆర్టిస్ట్
ప్రచురణ
బేరూత్‌లోని చరిత్రాత్మక క్షేత్రాలు 15 ఏళ్ల అంతర్యుద్ధాన్ని తట్టుకుని నిలబడ్డాయి.
వాటిలో చాలా భవనాల విశిష్ట గాజు అద్దాలను ఓ కళాకారిణి ఎంతో శ్రమించి పునరుద్ధరించారు.
మాయా హుస్సేనీ రెండు దశాబ్దాల పాటు చేసిన కృషి.. బేరూత్ ఓడరేవులో భారీ విస్ఫోటనంతో మట్టిలో కలిసిపోయింది.
ఇప్పుడు వాటిని మళ్లీ పునరుద్ధరించటానికి ఆమె దీక్షగా నడుంకట్టారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికాలో నల్లజాతి వ్యక్తిపై కాల్పులు... నిరసనలతో రగులుతున్న విస్కాన్సిన్ స్టేట్
- బెలారుస్ చరిత్రలో అతిపెద్ద ప్రజా నిరసన, తుపాకితో తిరుగుతున్న అధ్యక్షుడు
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- కరోనావైరస్తో అల్లాడిన వూహాన్ నగరంలో ఇప్పుడు అంబరాన్నంటే సంబరాలు
- ఎక్స్ పొనెన్షియల్ గ్రోత్ బయాస్: కోవిడ్-19 కేసులు లెక్కించడంలో జరుగుతున్న కామన్ తప్పిదం ఇదే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)