కరోనావైరస్: జుంబా డాన్స్‌తో ఒత్తిడిని అధిగమిస్తున్న వైద్య సిబ్బంది

ప్రచురణ

కరోనావైరస్ వ్యాపిస్తున్నపుడు నర్సులుగా, వైద్యులుగా, వైద్య సిబ్బందిగా పనిచేయడమంటే.. మానసికంగా చాలా ఒత్తిడి ఉంటుంది.

గంటల తరబడి పని, సామాజిక దూరం, ఐసొలేషన్ వంటివి.. వైరస్ మీద ముందు వరుసలో పోరాడుతున్న వైద్య సిబ్బంది మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

కెన్యాలోని నైరోబీలో ఇటువంటి వైద్య సిబ్బందిని ఉల్లాసపరచటానికి ఉత్సాహం నింపటానికి జుంబా డ్యాన్స్‌తో వినూత్నంగా ప్రయత్నం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)