వైరల్: రైల్వే ప్లాట్ ఫారమ్ టికెట్ ఒక్కోటీ రూ.50.. ధర ఎందుకు పెంచారు?

ప్రచురణ

దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధర పెంపుపై నిరసన వ్యక్తమవుతోంది.

పుణె స్టేషన్లో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.50కు పెంచగా, ఆ టికెట్ ఫొటోను ఒకరు సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్ అయ్యింది.

ఇంతకీ ధర ఎందుకు పెంచారు? రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)