11 బంగారు పతకాలు గెలిచి.. లైన్ వుమన్‌గా పని

వీడియో క్యాప్షన్, 11 బంగారు పతకాలు గెలిచి.. లైన్ వుమన్‌గా పని
ప్రచురణ

విద్యుత్ స్తంభాలు ఎక్కి పనిచేసే మగవారిని చూసుంటారు.

ఎంతో రిస్కుతో కూడిన ఈ పని చేసే మహిళలను ఎప్పుడైనా చూశారా?

జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో 11 బంగారు పతకాలు గెలిచి, లైన్‌వుమన్‌గా పనిచేస్తున్న ఉషా జగ్దాలే స్టోరీ ఇది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)