ఇంటిమసీ థెరపిస్ట్‌గా దంపతుల శృంగార సమస్యలకు చెక్ పెడుతున్న డాక్టర్

వీడియో క్యాప్షన్, ఇంటిమసీ థెరపిస్ట్‌గా దంపతుల మధ్య అన్యోన్యత పెంచుతున్న డాక్టర్
ప్రచురణ

దంపతుల్లో శృంగార జీవితంలో ఇబ్బందులు ఏర్పడితే వాటి మూలాలు కనుగొని పరిష్కరాలు చెప్పే వైద్యులు అరుదుగా ఉంటారు.

ఇలాంటి దంపతులకు ఆసరాగా ఉండేలా ఇంటిమసీ థెరపీతో ముందుకొచ్చారు రీమా అహ్మద్. బాల్యంలో లైంగిక వేధింపులకు గురైన ఆమె, పెద్దయ్యాక ఇంటిమసీ థెరపిస్ట్‌గా మారి దాంపత్య సమస్యలకు చెక్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)