కరోనావైరస్ వ్యాక్సీన్ మనకెప్పుడు వస్తుంది? - వీక్లీ షో విత్ జీఎస్

ప్రచురణ

కరోనా వ్యాక్సిన్ కనిపెట్టేశామంటూ రష్యా చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.

అందరికన్నా ముందుగానే వ్యాక్సీన్ రెడీ చేశామని రష్యా చెప్తోంది.

మరి ప్రపంచానికి వ్యాక్సీన్ అందించేంత సామర్థ్యం రష్యాకు ఉందా? అసలు మనకు వ్యాక్సీన్ ఎప్పుడొస్తుంది? వ్యాక్సీన్ మీద భిన్నాభిప్రాయాలు ఎందుకు వినిపిస్తున్నాయి? మానవాళిని భయకంపితుల్ని చేస్తున్న కరోనా మహమ్మారికి విరుగుడు ఎప్పుడొస్తుంది అన్న అంశాలపై ఈవారం వీక్లీషో విత్ జీఎస్.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)