రూ. కోటి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్

వీడియో క్యాప్షన్, రూ. కోటి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహశీల్దార్
ప్రచురణ

మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దార్ నాగరాజు రూ. కోటీ 10 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

కీసర మండలం రాంపల్లి దయారాలోని 28 ఎకరాల భూమిపై వివాదం నడుస్తుండగా, రియల్ ఎస్టేట్ సంస్థకు అనుకూలంగా పత్రాలు మార్చేందుకుగాను ఈ లంచం చేతులు మారినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

తహసీల్దారుతో పాటు ఈ వ్యవహారంలో పాల్గొన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్, ఏజెంట్, వీఆర్ఏలను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)