అమెరికాలో జాతి వివక్షకు పునాదులు వేసిన బ్రిటన్
ప్రచురణ
400 ఏళ్ల కిందట తమ వలస రాజ్యంగా ఉన్న అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో బానిసత్వపు చీకటి అధ్యాయానికి బ్రిటన్ ఎలా పునాదులేసిందో తెలిపే కథనమిది.
నేడు అమెరికాలో పాతుకుపోయిన జాత్యహంకారం వెనుక దాగిన నెత్తుటి చరిత్ర ఇది. బ్రిటిష్ వలస పాలనతో తీసుకొచ్చిన ఆ 20 మంది ఆఫ్రికన్ బానిసలతో మొదలైన జాత్యహంకారం.. నేటి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమాల వరకూ కొనసాగుతూనే ఉంది.
ఇవి కూడా చదవండి:
- గాంధీలో జాత్యహంకారం ఉండేదా?
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
- కరెన్సీ నోట్ల మీదకు గాంధీ బొమ్మ ఎప్పుడు వచ్చింది...
- లాక్డౌన్లో భారత పురుషులు ఇంట్లో ఒళ్లు వంచి పనిచేశారా?
- గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి మనూ గాంధీ డైరీల్లో ఏముంది
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం... జీవిత భాగస్వామిపై ప్రేమను చాటుకున్న తెలుగు పారిశ్రామికవేత్త
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)