ఏనుగుల కోసమే ఈ ఆసుపత్రి

వీడియో క్యాప్షన్, ఏనుగుల ఆసుపత్రి
ప్రచురణ

భారత దేశంలో ఏనుగుల కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఆసుపత్రి అది. ఉత్తర ప్రదేశ్‌లో ఉందీ ఆసుపత్రి.

దేశంలో సుమారు 3 వేల ఏనుగులు అక్రమంగా నిర్బంధంలో ఉన్నాయి.

ఇలా నిర్బంధంలో ఉన్న ఏనుగులను రక్షించిన ఏనుగులకు వైద్య సాయం అందించడం ఈ ఆసుపత్రి లక్ష్యం.

ఏనుగులను మచ్చిక చేసుకునేవారు వ్యవహరించే తీరు కారణంగా వాటి వెన్నెముక, కాళ్లకు గాయాలవుతుంటాయి. ఇతర అనారోగ్య సమస్యలూ వస్తుంటాయి.

ప్రమాదాల్లో గాయపడిన ఏనుగులకూ ఇక్కడ వైద్యం చేస్తారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)