రోలర్ స్కేట్స్ తోనే భాంగ్రా డ్యాన్స్.. అబ్బురపరుస్తున్న పంజాబీ అమ్మాయి

వీడియో క్యాప్షన్, రోలర్ స్కేట్స్ తోనే భాంగ్రా డ్యాన్స్.. అబ్బురపరుస్తున్న పంజాబీ అమ్మాయి
ప్రచురణ

రోలర్ స్కేట్స్ వేసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాం.

కానీ వాటిని వేసుకునే ఓ అమ్మాయి ఏకంగా భాంగ్రా డ్యాన్స్ చేస్తోంది.

మగవాళ్లకే పరిమితమైన భాంగ్రా డ్యాన్స్ ను.. రోలర్ స్కేట్స్ వేసుకుని మరీ అద్భుతంగా చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)