అమోనియం నైట్రేట్ ఎందుకంత ప్రమాదకరం?
ప్రచురణ
ఇటీవల లెబనాన్ రాజధాని బేరూత్‌లోని పోర్టులో పేలుడు భారీ విధ్వంసంతోపాటు, ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. ఆరేళ్ల నుంచి అక్కడి గోదాంలో నిల్వ చేసిన 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేటే ఈ భారీ పేలుడికి కారణమని అధికారులు చెప్తున్నారు.
అమ్మోనియం నైట్రేట్‌ను భారత్‌లోనూ పెద్దయెత్తున వాడుతున్నారు. దేశంలో దీన్ని దిగుమతి చేసుకునే ఏకైక రేవు విశాఖ. ఇక్కడ కొన్నేళ్లుగా ఏడాదికి సగటున 2.7 లక్షల టన్నుల అమ్మోనియం నైట్రేట్ దిగుమతి అవుతోంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: కోవిడ్-19తో మరణించిన ముస్లిం శవాన్ని దహనం చేయడంపై శ్రీలంకలో వివాదం
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
- కరోనావైరస్: యూరప్‌లోని వృద్ధాశ్రమాల్లో మృత్యు ఘోష, వందలాది మంది వృద్ధులు మృతి
- కరోనా వైరస్: ఒక డాక్టర్ భార్యగా నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే..
- కరోనావైరస్: తీవ్ర సంక్షోభం దిశగా పాకిస్తాన్.. ఈ కల్లోలాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తట్టుకోగలదా?
- ఆరోగ్య సేతు: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్‌లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా?
- కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)