ఆంధ్రప్రదేశ్: ప్రకాశం జిల్లాలో కనిపించిన పంగోలిన్

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: ప్రకాశం జిల్లాలో కనిపించిన పంగోలిన్
ప్రచురణ

అంతరించిపోతున్న జంతుువులలో ఒకటైన పంగోలిన్ ఆంధ్రప్రదేశ్‌లోని ప్ర‌కాశం జిల్లా బెస్త‌వారిపేట‌లో క‌నిపించింది.

ఈ అరుదైన జంతువును చూడగానే స్థానికులు అట‌వీ శాఖ అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. అట‌వీ సిబ్బంది వ‌చ్చి దానిని బోనులో బంధించి తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)