You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఐశ్వర్య శోరాన్: అందాల పోటీల నుంచి ఐఏఎస్‌కు
ప్రచురణ
అందాల పోటీల్లో గతంలో విజేతగా నిలిచిన ఐశ్వర్య శోరాన్.. తాజాగా వెలువడిన సివిల్స్ 2019 పరీక్షల్లో 93వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు.
తాను సాదాసీదా అమ్మాయినని ఆమె బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
యూపీఎస్సీ పరీక్షల కోసం తాను చాలా కష్టపడి చదివానని తెలిపారు.
యువత తమ కలలను సాకారం చేసుకునేందుకు ఏం చేయాలో ఆమె వివరించారు.
సంకల్పంతో కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించగలరని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- కేరళ విమాన ప్రమాదం: 'విమానం ల్యాండయ్యాక మళ్లీ గాల్లోకి లేచినట్లనిపించింది... అందరూ భయంతో వణికిపోయారు
- హిరోషిమా, నగాసాకి నగరాలపై అణుబాంబు దాడికి 75 ఏళ్లు.... ఇవే ఆ విధ్వంసకర దృశ్యాలు
- రామజన్మభూమి తరువాత మోదీ లక్ష్యం యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి తేవడమేనా?
- హిందీ రాదంటే 'మీరు భారతీయులేనా' అని అడిగారు: కనిమొళి ట్వీట్‌తో కలకలం
- చైనాలోని వీగర్ ముస్లింల సమస్యలపై ప్రపంచ దేశాలన్నీ ఎందుకు మౌనంగా ఉన్నాయి?
- కశ్మీర్: 'ప్రజాస్వామ్యం కొనఊపిరితో ఉంది. రాజకీయ ప్రక్రియ పూర్తిగా స్తంభించింది'
- భారత్ - చైనా ఉద్రిక్తతల్లో పాకిస్తాన్ స్థానం ఏమిటి? ఎవరి వైపు మొగ్గుతుంది?
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- చిన్న మార్పుతో చైనాను భారీ దెబ్బకొట్టిన ఇండియా
- మేఘాలయ: 'ర్యాట్ హోల్' బొగ్గు గనిలో ఎలా పనిచేస్తారు
- ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- టేబుల్ టాప్ రన్‌వే అంటే ఏమిటి.. ఇండియాలో ఇలాంటివి ఎన్ని ఉన్నాయి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)