చూపు లేకున్నా సొంతంగా పదో తరగతి పరీక్షలు రాసిన బాలిక
ప్రచురణ
దృష్టిలోపంతో బాధపడుతున్న ఈ అమ్మాయి వేరేవాళ్ల సాయం లేకుండానే పదో తరగతి పరీక్షలు రాసింది.
మూడో తరగతి చదువుతున్నప్పుడు ఈ అమ్మాయి చూపు కోల్పోయింది.
అప్పటి నుంచి ల్యాప్ టాప్ వాడకంపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.
ల్యాప్ టాప్ సహాయంతోనే పదో తరగతి పరీక్షలు రాశారామె.
దృష్టిలోపం సమస్యను ఎలా అధిగమించానన్నది ఆమె మాటల్లోనే వినండి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: కోవిడ్-19తో మరణించిన ముస్లిం శవాన్ని దహనం చేయడంపై శ్రీలంకలో వివాదం
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
- కరోనావైరస్: యూరప్‌లోని వృద్ధాశ్రమాల్లో మృత్యు ఘోష, వందలాది మంది వృద్ధులు మృతి
- కరోనా వైరస్: ఒక డాక్టర్ భార్యగా నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే..
- కరోనావైరస్: తీవ్ర సంక్షోభం దిశగా పాకిస్తాన్.. ఈ కల్లోలాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తట్టుకోగలదా?
- ఆరోగ్య సేతు: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్‌లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా?
- కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)