అయోధ్య రామ మందిరం కింద 2 వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సూల్

ప్రచురణ

అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ఎల్లుండి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేయనున్నారు. భూమిపూజ నేపథ్యంలో చర్చ జరుగుతున్న అంశాల్లో ఒకటి- టైమ్ క్యాప్సూల్.

అసలు టైమ్ క్యాప్సూల్ అంటే ఏమిటి? దీనిని ఎందుకు పెడతారు? ఇది ఎలా ఉంటుంది? దేశంలో ఎప్పుడైనా, ఎక్కడైనా టైమ్ క్యాప్సూల్ వేశారా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)