లాక్‌డౌన్‌లో కాలక్షేపం.. మేడపైనే వ్యవసాయం

ప్రచురణ

ఇంటి డాబాను ఖాళీగా వదిలేయకుండా... ఇంట్లో పనికిరాని వస్తువులతో అద్భుతమైన పంటలు పండించారు ఈ తల్లీ కూతుళ్లు.

లాక్‌డౌన్‌లో తమ ఇంటి అవసరాలకు కావాల్సిన కూరగాయలన్నీ వాళ్లకు వాళ్లే పండించుకుంటున్నారు. ఇంతకీ డాబాపై వాళ్లెలా వ్యవసాయం చేస్తున్నారో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)