NEP 2020: కొత్త విద్యా విధానంలో అసలేముంది?

ప్రచురణ

నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్‌ఈపీ)- 2020 నేటి బాలలు-రేపటి పౌరులపై చూపే ప్రభావం ఏమిటి?

ఈ విధానంలోని కీలక అంశాలేమిటి? మంచిచెడులు ఏమిటి? ఈ పాలసీ వెనుక బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వ్యూహాలు ఏమిటి? పిల్లల భవిష్యత్తుతో ముడిపడిన ఎన్‌ఈపీ 2020పై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ 'వీక్లీ షో విత్ జీఎస్'‌లో...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)