గ్రహశకలాన్ని గుర్తించిన సూరత్ బాలికలు

వీడియో క్యాప్షన్, గ్రహశకలాన్ని గుర్తించిన సూరత్ బాలికలు
ప్రచురణ

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఇద్దరు పదో తరగతి విద్యార్థినులు ఒక గ్రహశకలాన్ని గుర్తించారు.

దానికి హెచ్‌ఎల్వీ 2514 అని పేరు పెట్టారు.

పద్నాలుగేళ్ల వైదేహి వెకారియా, రాధికా లకాణీలు పదో తరగతి చదువుతున్నారు.

హవాయిలోని ఒక టెలిస్కోప్ తీసిన చిత్రాలను పరిశీలించిన వీరు అందులో ఒక గ్రహశకలాన్ని గుర్తించారు.

ఆల్ ఇండియా ఆస్టరాయిడ్ సెర్చ్ క్యాపెంయిన్ 2020లో భాగంగా వారు దీన్ని గుర్తించారు.

ఇంతకీ వారేమంటున్నారో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)