You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్ దెబ్బకు అల్లాడుతున్న రంగస్థల కళాకారులు
ప్రచురణ
ఇన్నాళ్లూ ఎంతోమంది కళాకారులకు ఉపాధి కల్పించిన నాటక రంగ సంస్థల్లో ఇప్పుడు మౌనం రాజ్యమేలుతోంది. కళాకారులపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రదర్శనలు ఇచ్చే అవకాశం లేకపోవడంతో చాలామంది చిన్నచిన్న పనులకు వెళ్తున్నారు.
రంగస్థలం మీద తమ హావభావాలతో అలరించిన ఈ కళాకారులు వైన్ షాపుల్లోనో మరో చోటో పని వెత్కుకుని బతుకు బండిని నడిపిస్తున్నారు. కోవిడ్ ప్రభావంతో రంగస్థల కళాకారుల జీవితాల్లో విషాదం ఎలా ఆవరించిందో వారి మాటల్లోనే వినండి.
ఇవి కూడా చదవండి:
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- అక్కడ అమ్మాయి పేరు ఎవరికీ చెప్పకూడదు.. పెళ్లి పత్రాల్లో రాయరు, మరణ ధ్రువీకరణల్లో ఉండదు
- ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ హాట్ స్పాట్‌గా మారిన తూర్పు గోదావరి
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)