మహారాష్ట్ర: కర్రసాము బామ్మగారి వైరల్ వీడియో... చూస్తే 'ఔరా' అనాల్సిందే

వీడియో క్యాప్షన్, కర్రసాముతో కుర్రాళ్లకే దడ పుట్టిస్తున్న బామ్మగారు
ప్రచురణ

కర్రసాములో 85 ఏళ్ల శాంతాబాయి పవార్ నైపుణ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

మహారాష్ట్రలోని పుణేలో ఈ బామ్మ కట్టెసాము ప్రదర్శిస్తుండగా ఐశ్వర్య కాలే అనే యువతి తీసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ విద్యను స్థానికంగా లాఠీ-కాఠీ అని పిలుస్తారు.

సీతా ఔర్ గీతా, షేర్నీ వంటి హిందీ చిత్రాలలోనూ కనిపించిన ఈ బామ్మగారు ఏమంటున్నారో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)