జెండర్ అంటే.. స్త్రీ, పురుషులు మాత్రమేనా?

ప్రచురణ

2014లో సుప్రీం కోర్టు థర్డ్ జెండర్‌ను గుర్తించింది కానీ, శతాబ్దాల కిందటే ఇండియాలోనూ థర్డ్ జెండర్‌ను గుర్తించేవారు. ఆ ఆలోచన విధానం కాలక్రమంలో మారిపోయింది.

ఇప్పుడు కేవలం అవయవాల ఆధారంగా సెక్స్‌ను ఆడ, మగ అని మాత్రమే గుర్తిస్తున్నాం. కానీ జెండర్‌ను అంత తేలిగ్గా గుర్తించలేకపోతున్నాం.

కొందరు శారీరకంగా మహిళ అయినా తమను పురుషుడిగా గుర్తించుకుంటారు. అంటే కొందరి జెండర్ వారి సెక్స్‌కు భిన్నంగా ఉండొచ్చు.

ఇటీవల చాలా మంది తమ ప్రాంతాల్లో జెండర్ చరిత్రను గురించి ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నారు.

భారత్‌లో జెండర్ కేవలం స్త్రీ, పురుషులకు మాత్రమే పరిమితం కాదు. అసలు దేశంలో జెండర్‌కున్న ప్రాధాన్యం ఎలా మారిపోయింది?

పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)