ఇండొనేసియా: యువతులను ఎత్తుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకునే ఆచారం

ప్రచురణ

ఇండోనేసియా మారుమూల దీవి సుంబాలో వధువులను కిడ్నాప్ చేసే వివాదాస్పద ఆచారాన్ని పూర్తిగా రూపుమాపనున్నట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు.

పెళ్లి చేసుకోడానికి మహిళలను ఎత్తుకెళ్తున్న వీడియోలు బయటపడిన తర్వాత ఈ ఆచారంపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అసలేంటీ ఆచారం?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)