కరోనావైరస్: బిహార్ ఆస్పత్రి ఐసీయూలో 36 గంటలుగా పేషెంట్ల పక్కనే శవాలు

వీడియో క్యాప్షన్, కరోనావైరస్ - బిహార్: 36 గంటలు ఐసీయూలో... పక్కనే శవాలు
ప్రచురణ

పట్టణాలు, నగరాలను వణికిస్తున్న కరోనా ఇప్పుడు భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తోంది. దీంతో గ్రామాల్లో అరకొర వైద్య సౌకర్యాలతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆక్సిజన్ లేక ప్రాణాలు పోతున్నాయి. ఐసీయూలో రోగులు చనిపోయినా 36 గంటల పాటు ఎవరూ పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో, పక్కనే ఇతర రోగులు నరకం చూశారు.

గ్రామాల్లో కరోనా వైద్య సదుపాయాలపై బీబీసీ ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)