లాక్‌డౌన్‌లో పొలం పనులు చేస్తూనే స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన విద్యార్థిని

వీడియో క్యాప్షన్, లాక్‌డౌన్‌లో పొలం పనులు చేస్తూనే స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన విద్యార్థిని
ప్రచురణ

రోజుకూలీ దంపతుల కుమార్తె 12వ తరగతి పరీక్షల్లో 448/450 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ తెచ్చుకుంది. లాక్‌డౌన్‌లో తల్లిదండ్రులతో పాటు పొలంలో పనిచేస్తూ, వేరే వాళ్ల సెల్‌ఫోన్ తెచ్చుకుని ఆన్‌లైన్ క్లాసుల్లో పాఠాలు నేర్చుకుని, స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)