పాప్ సింగర్ స్మిత: ‘నోరెత్తితే ‘నీ కులమేంటి?’ అంటున్నారు’

వీడియో క్యాప్షన్, పాప్ సింగర్ స్మిత: ‘నోరెత్తితే ‘నీ కులమేంటి?’ అంటున్నారు’
ప్రచురణ

ఎన్నికల్లో మోదీకి అనుకూలంగా అడుగులేసిన ఆమె… ఇప్పుడు మోదీ పాలనపై ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు. ఆధునిక సామాజిక, రాజకీయ పరిణామాలపై సామాజిక కార్యకర్త, బిజినెస్ ఉమెన్, అలయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఫిట్‌నెస్ ఫ్రీక్..పాప్ సింగర్‌ స్మిత అంతరంగం.. ఆమె మాటల్లోనే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)