కరోనావైరస్: బధిరుల కోసం ప్రత్యేక మాస్కులు తయారు చేసిన యువకుడు

ప్రచురణ

కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం ఇప్పుడు చాలా అవసరం.

కానీ వినికిడి లోపం ఉన్నవారికి ఇది సమస్యగా మారుతోంది.

మాస్కులు పెట్టుకోవడం వల్ల ఇతరుల మాటలను లిప్ రీడింగ్ ద్వారా వాళ్లు అర్థం చేసుకోలేకపోతున్నారు.

అలాంటి వారి కోసం ఒక ప్రత్యేక మాస్క్ తయారు చేశాడు ఒక యువకుడు.

బీబీసీ ప్రతినిధి వందన అందిస్తున్నకథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)