You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తాజ్‌మహల్‌పైనా కరోనా ఎఫెక్ట్
కరోనా కేసుల సంఖ్యలో భారత్ మూడో స్థానానికి చేరుకుంది. భారత్‌లో ఈ మహమ్మారి విస్తృతి ఇంకా ఎక్కువే ఉండొచ్చన్నది నిపుణుల మాట.
ఈ ప్రభావం తాజ్‌మహల్ మీదా పడింది. తాజ్ మహల్‌కి సందర్శకులకు అనుమతి ఇవ్వడానికి అన్ని నిర్ణయాలు తీసుకున్నాక.. మళ్లీ అధికారులు వెనకడుగు వేశారు. ఇంతకీ తాజ్‌మహల్ తెరుచుకునేది ఎప్పుడు?
స్థానిక పర్యటక గైడ్లు ఏమంటున్నారు? పై వీడియోలో చూడండి.
కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
- BBC Special: తాజ్‌మహల్: ‘జాగ్రత్తపడకపోతే... జ్ఞాపకమే మిగులుతుంది’
- తాజ్‌మహల్: కళ్లు తెరవకుంటే కనుమరుగే
- తాజ్ రంగును మార్చుతోందెవరు?
- తాజ్‌మహల్ కన్నా ఈ మురికి వాడకు వచ్చే సందర్శకులే ఎక్కువ
- నూర్ జహాన్: ఏకైక మొఘల్ సామ్రాజ్ఞి
- ‘సిక్స్ ప్యాక్ హీరోల చేతిలో మా నాన్న ఓడిపోయాడు’ - ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్
- ‘కరోనావైరస్ చిన్న జలుబు మాత్రమే.. అందరం ఏదో ఒకరోజు చనిపోయేవాళ్లమే’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)