కరోనా వ్యాక్సీన్ ఎప్పుడు? భారత్ బయోటెక్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లాతో బీబీసీ ఇంటర్వ్యూ
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌కు వ్యాక్సీన్ కనుగొనే ప్రయత్నాల్లో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ ఒక ముందడుగు వేసింది. ప్రయోగాల్లో భాగంగా మనుషులపై టీకాను పరీక్షించేందుకు ఈ సంస్థకు ఇటీవల అనుమతులు లభించాయి.
ఇంతకూ ఈ సంస్థ తయారు చేస్తున్న కొవాక్సీన్ టీకా ప్రస్తుతం ఏ దశలో ఉంది? వ్యాక్సీన్ ప్రయోగాలు ఎంత సంక్లిష్టంగా ఉంటాయి, ఏయే ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలకు సంస్థ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా బీబీసీ తెలుగు ఇంటర్వ్యూలో సమాధానాలు ఇచ్చారు.
కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? ఈ ప్రశ్నలకు సుచిత్రా ఎల్లా ఏమని బదులిచ్చారు? ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయం కోరారు’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)