కెన్యా మిడతల దాడి: ‘వాటిని ఆపకపోతే.. మాకు యుగాంతమే’

ప్రచురణ

తూర్పు ఆఫ్రికాలో ఆహార కొరత ఏర్పడుతుందనే భయాందోళనలు పెరుగుతున్నాయి. మిడతలు దండెత్తి కనిపించిన ప్రతి మొక్కనూ తినేస్తుండటమే ఈ భయాలకు కారణం.

ఈ ఏడాది మొదట్లోనే కొన్ని కోట్ల మిడతలు దాడి చేసి పంటల్ని ధ్వంసం చేశాయి. అయితే, రెండోసారి మిడతల విజృంభణ మరింత విధ్వంసాన్ని సృష్టిస్తుందని అప్పట్లో ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.

ఒకవైపు కరోనావైరస్, మరోవైపు మిడతల దాడి తమ ప్రజల కష్టాలను మరింత ఎక్కువ చేస్తున్నాయని, వీటిని తక్షణం ఆపాల్సి ఉందని స్థానికులు చెబుతున్నారు.

పై వీడియోలో మరిన్ని వివరాలు చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)