చైనా యాప్ 'టిక్‌టాక్‌లో ఇదే మా చివరి వీడియో'
ప్రచురణ
భారత సార్వభౌమాధికారం, సమగ్రత, శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ టిక్‌టాక్, షేరిట్ సహా 59 యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2009 లోని 69వ సెక్షన్ ప్రకారం ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు జూన్ 29 రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది.
ఆ తరువాత ఈ యాప్‌లు పనిచేయడం మానేశాయి.
అయితే, టిక్ టాక్ వీడియోలతో పేరు సంపాదించిన చాలామంది ఈ యాప్ ఆగిపోతున్న నేపథ్యంలో ఇదే టిక్‌టాక్‌లో మా చివరి వీడియో అంటూ భావోద్వేగ పోస్టులు పెట్టారు.
ఇవి కూడా చదవండి
- కరోనా కేసులు కొన్ని చోట్ల తగ్గుతుంటే.. కొన్ని చోట్ల పెరగటానికి కారణాలేమిటి?
- భారత్-నేపాల్ సరిహద్దు వివాదం: పది గజాల స్థలం కోసం మొదలైన వివాదం - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- భారత్ - చైనా: లద్ధాఖ్ పుట్టుకలోనే సంఘర్షణ ఉందా... అక్కడి పరిస్థితులు సియాచిన్ కన్నా దారుణమా?
- 1962 చైనాతో యుద్ధానికి ముందే నెహ్రూ ఆధిపత్యానికి అంతం మొదలైంది ఇలా..
- భారత్ - చైనా సరిహద్దు ఉద్రిక్తతలు: గల్వాన్ లోయ తాజా శాటిలైట్ ఫొటోలు ఏం చెబుతున్నాయి?
- 'డాడీ, నాకు ఆక్సిజన్ తీసేశారు...నేను చచ్చిపోతున్నా అందరికీ బై బై...'
- హైదరాబాద్‌లో మళ్లీ లాక్డౌన్ తప్పదా? మూడు, నాలుగు రోజుల్లో నిర్ణయం అంటున్న కేసీఆర్
- మోదీ ఆర్థిక స్వావలంబన కల నెరవేరుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)