లాక్డౌన్ ఎఫెక్ట్: రోజు కూలీగా మారిన టీచర్
ప్రచురణ
కరోనా వైరస్ తెచ్చిన లాక్డౌన్ చాలా మంది జీవితాల్ని తలకిందులు చేసేసింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది నిరుద్యోగులుగా మారారు.
వారిలో పంజాబ్ కి చెందిన లింపీ కౌర్ కూడా ఒకరు. టీచర్‌గా పనిచేసిన ఆమె... ఇప్పుడు కుటుంబ పోషణ కోసం రోజు కూలీగా మారి వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. దీనిపై ఆమె ఏమంటున్నారో పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారినీ దోచుకుంటున్నారు.. ఫేస్బుక్ వేదికగా మోసాలు
- ప్రైవేటు పాఠశాలలపై లాక్డౌన్ ఎఫెక్ట్.. చిన్న బడులకు పెద్ద కష్టం
- లాక్ డౌన్ ఎఫెక్ట్: పని మనుషులను పనుల్లోకి పిలవాలా? వద్దా? కోట్లాది కుటుంబాలను వేధిస్తున్న ప్రశ్న
- లాక్డౌన్ ఎఫెక్ట్: రోడ్డు పక్కన ఇడ్లీ బండి నడుపుకుంటున్న స్కూల్ ప్రిన్సిపల్
- నేసిన బట్టలు కొనేవారూ లేరు.. పని చేసేందుకు సరకూ లేదు: చేనేత కార్మికులపై లాక్డౌన్ ఎఫెక్ట్
- భారత్-నేపాల్ సరిహద్దు వివాదం: పది గజాల స్థలం కోసం మొదలైన వివాదం - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- గల్వాన్ లోయ: సైనికులకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తున్న చైనా.. భారత్‌తో ఘర్షణల్లో గన్స్ వాడకూడదన్న నిబంధన వల్లేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)