You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ముంబయిలో కరోనావైరస్ ఐసీయూ: ‘మేం చెమటలో తడిచి ముద్దవుతున్నాం’
భారతదేశంలో ముంబయి నగరం కరోనావైరస్ హాట్‌స్పాట్‌గా మారింది. నగరంలో విపరీతంగా కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో రోగులకు వైద్య సేవలు అందిస్తూ కేఈఎం ప్రభుత్వ ఆసుపత్రి పోరాటంలో ముందువరుసలో ఉంది.
ఆ ఆసుపత్రిలోని ఐసీయూలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? డాక్టర్లు, సిబ్బంది ఎలా తమ విధులు నిర్వర్తిస్తున్నారు అన్న విషయాలను పరిశీలించేందుకు బీబీసీ బృందం స్వయంగా ఐసీయూలోకి వెళ్లింది. ఆ వివరాలను పై వీడియోలో చూడండి.
కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)