లాక్డౌన్ కారణంగా తాపీ మేస్త్రీగా మారిన కండక్టర్
ప్రచురణ
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన దినేశ్ పర్మార్ అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ బస్సుల్లో 12 ఏళ్లుగా కాంట్రాక్ట్ కండక్టరుగా పనిచేస్తుండేవారు.
కానీ లాక్డౌన్ కారణంగా బస్సులు ఆగిపోవడంతో జీతం కూడా నిలిపివేశారు.
దీంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు దినేశ్ తాపీ పనికి వెళ్తున్నారు.
జీతం రాకపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా మారిందని.. ఒకవైపు కూరలోకి టమోటా కూడా కొనలేని పరిస్థితిలో ఉంటే వేలకువేలు కరెంటు బిల్లులు వస్తున్నాయని.. ఇలాంటి సమయంలో జీవనం సాగించడానికి దినేశ్ తాపీ పనికి వెళ్లాల్సివస్తోందని ఆయన భార్య తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయం కోరారు’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)