You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గుజరాత్: తల మీద నీళ్ల బిందెలు మోసే బాధను తప్పించిన 'వాటర్ వీల్స్'
ప్రచురణ
ఏటా ఎండాకాలం వచ్చిందంటే గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు చాలా కష్టాలు పడాల్సి వస్తోంది.
బిందెడు మంచి నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాలి. నెత్తిన బిందెలు మోయడంతో తల నొప్పి పెట్టేది. భుజాలు వంగిపోయేవి. ఆ సమస్యకు పరిష్కారంగా ఇప్పుడు ఇక్కడి ప్రజలకు వాటర్ వీల్స్ పంపిణీ చేసింది ఓ స్వచ్ఛంద సంస్థ.
ఇవి కూడా చదవండి:
- అంతరిక్షంలో వ్యర్థాలను ఎలా తొలగించొచ్చు?
- భారత్ - చైనా విదేశాంగ మంత్రుల ఫోన్ సంభాషణ.... సరిహద్దు ఉద్రిక్తతల నివారణకు చర్యలు
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- చైనా మీద భారత్ విరుచుకుపడిన 1967 నాథూలా యుద్ధం గురించి తెలుసా?
- కరోనావైరస్: వినోద రంగం భవిష్యత్తేంటి?
- కరోనావైరస్ ఇటలీలో గత ఏడాది డిసెంబర్ నాటికే ఉందని తేల్చి చెబుతున్న మురుగు నీటి పరిశోధనలు
- పెంగ్విన్ సినిమా రివ్యూ: కీర్తి సురేశ్ అద్భుత నటనతో సాగిన క్రైమ్ థ్రిల్లర్
- కరోనావైరస్ 'జీరో' అని ప్రకటించుకోవడానికి ఆ దేశాలకు ఎందుకంత తొందర?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)