You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనా లాక్డౌన్: తెలంగాణ పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా వాడుతున్నారు
రిపోర్టర్: పద్మ మీనాక్షి, బీబీసీ ప్రతినిధి
వీడియో ఎడిటింగ్: సంగీతం ప్రభాకర్, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి, ప్రజలు మాస్కులు పెట్టుకుంటున్నారో లేదో, సామాజిక దూరం పాటిస్తున్నారో లేదో పర్యవేక్షిస్తున్నారు పోలీసులు.
ఇలా నిఘా పెట్టడం ప్రజల వ్యక్తిగత సమాచారానికి భంగం కాదా? ఈ ప్రశ్నకు పోలీసులు ఏం సమాధానం ఇస్తున్నారో పై వీడియోలో చూడండి.
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
- ‘హిందీ-చీనీ భాయీ భాయీ’ విని విని చెవులు పగిలిపోయాయి.. చైనా యుద్ధ బందీ అయిన భారత సైనికుడి కథ
- ‘చైనా సైనికుడి ఎడమ కంటిపై కాల్చాను.. కుళాయి నుంచి నీరు కారినట్లు శరీరం నుంచి రక్తం కారింది’
- 'గాల్వాన్‌లో సైనికులు రాళ్ళు, కర్రలతో కొట్టుకుని చనిపోయారు' - జనరల్ మాలిక్
- కరోనావైరస్ కాలర్ ట్యూన్: ఫోన్లో నిత్యం జాగ్రత్తలు చెప్పే స్వరం ఎవరిదో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)