చైనా ఇదే అదనుగా పాత వివాదాలను చక్కబెట్టుకునే పనిలో పడిందా...
ప్రచురణ
ప్రపంచం మొత్తం కరోనాతో కొట్లాడుతుంటే... చైనా మాత్రం ఇదే అదనుగా పాత పంచాయతీలను చక్కబెట్టే పనుల్లో పడిందా? అంటే అవుననే అనిపిస్తోంది.
ఎందుకంటే అన్ని దేశాలదీ ఒకదారి, చైనాది మరో దారి. వ్యాక్సీన్ కనిపెట్టే పని పక్కనపడేసి, భారత్, మలేషియా, వియత్నాంలతో ఉన్న వివాదాలన్నింటిపైనా చైనా ఒకేసారి స్పందించడం వెనక ఆంతర్యం ఇదేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- BBC Special: బోనాల్లో 'రంగం' చెప్పే స్వర్ణలత ఎవరు?
- #గమ్యం: రైల్వేలో ఉద్యోగం పొందడం ఎలా?
- భారత్ - చైనా ఉద్రిక్తతలు: లద్దాఖ్‌లో క్షణక్షణం... భయం భయం
- కరోనావైరస్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్‌తో మీ మీద అడుగడుగునా నిఘా పెడుతున్నారా?
- కరోనావైరస్: ‘హీరో’ల నిర్వచనాన్ని ఈ మహమ్మారి మార్చేస్తుందా?
- కరోనావైరస్ రోగులకు ఆక్సీమీటర్లు ఎందుకు ఇస్తున్నారు.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయి
- కరోనా లాక్డౌన్: సూర్యుడు కనిపించని చీకటి జీవితం ఎలా ఉంటుంది
- ఇకిగాయ్: జీవిత పరమార్థం తెలిపే జపాన్ ఫార్ములా
- ‘అది భార్యాభర్తల పడక సీన్... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’
- గుజరాత్: బ్రెజిల్‌కు ఆనాడు ఆవుల్ని, ఎద్దుల్ని ఇచ్చి.. ఇప్పుడు వీర్యం అడుగుతోంది
- #BBCSpecial: ‘వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసేసినారు..’
- సీతారాం ఏచూరి బోనం ఎందుకు ఎత్తుకున్నారు? ఈ ‘చిత్రం’ వెనుక కథేంటి?
- BBC Special: పోతురాజు - బోనాల పండుగలో ఈ వేషం ఎవరు వేస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)