జర్నలిస్టు మనోజ్ మృతి: గాంధీ ఆస్పత్రిపై సోదరుడి ఆరోపణలు
ప్రచురణ
కరోనావైరస్ సోకిందనే అనుమానంతో పరీక్షలు చేయించుకొనేందుకు మే 31న హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి మనోజ్, ఆయన సోదరుడు సాయినాథ్ వెళ్లారు.
వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలిందని వైద్యవర్గాల నుంచి సమాచారం రావడంతో జూన్ 4న ఇద్దరూ గాంధీ ఆస్పత్రిలో చేరారు.
మనోజ్ జూన్ 7 ఉదయం చనిపోయారు. మనోజ్ మరణానికి కారణం గాంధీ ఆస్పత్రేనని అదే రోజు రికార్డు చేసిన వీడియోలో సాయినాథ్ ఆరోపించారు.
ఆరోపణలపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు స్పందిస్తూ- మనోజ్ మరణానికి కారణం ఆయనకు ముందు నుంచీ ఉన్న మయస్తేనియా గ్రావిస్ అనే వ్యాధి అని చెప్పారు.
మనోజ్‌కు ఏడో తారీఖు ఉదయం గుండెపోటు (కార్డియాక్ అరెస్టు) వచ్చిందని, ఆ తర్వాత ఆయన్ను కాపాడలేకపోయామని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- భారత రైతులను అడ్డుకునేందుకు గాల్లోకి కాల్పులు జరిపిన నేపాల్ పోలీసులు
- భారత్ - నేపాల్ ఉద్రిక్తతలు... దౌత్య చర్చలు మొదలవుతాయా?
- కరోనావైరస్ లక్షణాలు: ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- న్యూజీలాండ్‌లో 'జీరో' కరోనావైరస్ కేసులు ఎలా సాధ్యమయ్యాయి?
- భారత్ - చైనా ఉద్రిక్తతలు: లద్దాఖ్‌లో క్షణక్షణం... భయం భయం
- 'ప్రేమించి గర్భవతి అయిన కూతురిని తల్లిదండ్రులే చంపేశారు'
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)