You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హీరోయిన్ ప్రణీత ఇంటర్వ్యూ: ‘ఎంతో మంది బాధపడుతున్నారు.. కరోనాతో కాదు, ఆకలితో.. అందుకే నేను ఇల్లు దాటాను’
''లాక్‌డౌన్ ప్రకటించిన తరువాత నా స్టాఫ్, మరికొందరు సినీ కార్మికులు ఇబ్బంది పడ్డారు. వారితో పాటు బయట ఉన్నవారు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారని గుర్తించాను. వారికీ సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను.
దాంతో నేను రూ.లక్ష విరాళమిచ్చి మరికొందరి నుంచి విరాళాలు సేకరించి సాయం చేశాను.. వలస కార్మికులకు భోజన సదుపాయం కల్పించాను'' అని చెప్పారు ప్రణీత.
కరోనావైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్న సమయంలో బయటకు రావడం రిస్కే అయినప్పటికీ ఉపాధి లేక ఎంతోమంది ఆకలి బారిన పడడంతో తాను బయటకు వచ్చి సాయం చేసినట్లు చెప్పారామె.
కొందరు తెలుగు హీరోలు, కన్నడ హీరోల అభిమానులు కూడా తనతో కలిసి వచ్చి ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారని ప్రణీత చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ప్రత్యేక రైళ్లలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- బిహార్ రైల్వే స్టేషన్లో విషాదం: తల్లి చనిపోయిందని తెలియక మృతదేహం దగ్గర ఆడుకున్న చిన్నారి
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- ఉత్తర ప్రదేశ్‌లో వైద్యం అందక గర్భిణి మృతి.. కరోనా పాజిటివ్ కేసుల్లో ఐదో స్థానానికి చేరుకున్న భారత్
- ఇకిగాయ్: జీవిత పరమార్థం తెలిపే జపాన్ ఫార్ములా
- భారత్-నేపాల్ సంబంధాలు: 1990ల్లో 13 నెలలపాటు నేపాల్‌ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- కరోనావైరస్: కోవిడ్-19 సోకిన తల్లులకు పుట్టిన 100 మంది బిడ్డలు ఎలా ఉన్నారు...
- రోడ్డుపైనే మహిళా వలస కూలీ ప్రసవం, రెండు గంటల విరామంతో మళ్లీ సొంతూరికి నడక... సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ
- ప్రభుత్వ క్వారంటైన్లో ఉండటానికి నిరాకరించిన రైలు ప్రయాణీకులు.. తిరిగి దిల్లీ పంపించిన కర్ణాటక
- ‘భారత్’ అనే పేరు వెనుక దాగిన శతాబ్దాల ‘నీరు’, ‘నిప్పు’ల కథ
- కరోనావైరస్: భార్యకు చెప్పకుండానే భర్తకు అంత్యక్రియలు చేసిన తెలంగాణ పోలీసులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)