You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వీడియో: ‘సముద్రంలో చెత్తను ఏరివేస్తా.. జీవుల్ని కాపాడతా’ - ప్రపంచ పర్యావరణ దినం
ప్రచురణ
మత్స్యకార కుటుంబానికి చెందిన ఈ యువతి... సముద్రాన్ని చాలామంది చూడని కోణంలో చూసింది. కాలుష్యంతో కడలి గర్భం నిండిపోవడాన్ని చూసి తట్టుకోలేకపోయింది.
అందుకే మెరైన్ బయాలజిస్ట్‌గా మారి, సముద్రంలో జీవజాతుల పరిరక్షణకు ఫ్రెండ్స్ ఆఫ్ లైఫ్ పేరుతో ఓ ఎన్జీవతో కలసి.. ఏటా సముద్రం నుంచి టన్నుల కొద్దీ వ్యర్థాలు వెలికితీస్తోంది.
ఆమె కథ.. ఆమె మాటల్లో పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేసే అవకాశాన్ని ప్రపంచం ఎలా చేజార్చుకుంది?
- కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీకి ఫార్మా సంస్థలు ఎందుకు ముందుకురావట్లేదు...
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్ వ్యాక్సిన్: కోతులపై ప్రయోగంలో పురోగతి.. మానవులపైనా టీకా ప్రయోగాలు
- మీరా చోప్రాపై ట్రోలింగ్‌కు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు? ఈ కేసులో ఇప్పుడు ఏం జరుగనుంది?
- స్ట్రాబెర్రీ మూన్: ఈరోజు, రేపు చంద్ర గ్రహణం - భారతదేశంలో కనిపించే సమయాలివీ...
- పారిపోయి పెళ్లి చేసుకున్న జంటకు రూ.10 వేల జరిమానా విధించిన కోర్టు.. కరోనా కాలంలో మాస్కు ధరించనందుకు..
- టిఫానీ ట్రంప్: అమెరికాలో జరుగుతున్న నిరసనలకు ట్రంప్ కుమార్తె మద్దతు
- కరోనావైరస్: 36 రోజులు వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడి, బతికి బయటపడిన వ్యక్తి ఇతను
- లక్ష కోట్ల చెట్లతో గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను నిర్మూలించవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)