కరోనావైరస్ సోషల్ డిస్టెన్సింగ్: మీ కోసం షాపింగ్ చేసి పెట్టే రోబో

ప్రచురణ

కరోనావైరస్ నేపథ్యంలో సోషల్ డిస్టెన్సింగ్.. అదేనండీ సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అయిపోయింది.

దీనికో ఉపాయం కనిపెట్టారు కోయంబత్తూరుకు చెందిన ఒక ఇంజనీరు.

మన బదులు షాపింగ్ చేసిపెట్టేలా ఈ బుల్లి రోబోను రూపొందించారు. దీని ఖరీదు కేవలం రూ.3 వేలు.

ఇది ఎలా పనిచేస్తుందో.. దీని గురించి ఆ ఇంజనీరు ఏమంటున్నారో పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)