You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్ లాక్‌డౌన్: గుజరాత్‌లో తెరుచుకుంటున్న సెలూన్లు
గుజరాత్‌లోని నదియాడ్ పట్ణణంలో లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తున్నారు. తగిన రక్షణ చర్యలు పాటిస్తూ సెలూన్ షాపులు కూడా మళ్లీ తెరుచుకున్నాయి. హెయిర్ డ్రెస్సర్లు పీపీఈ కిట్లు ధరించి తమ పని చేస్తున్నారు.
"నేను మాస్క్ పెట్టుకోలేదు. దీంతో లోపలకు వచ్చేముందు వాళ్లు నాకు మాస్క్ ఇచ్చారు. నా బూట్లకు కవర్ ఇచ్చారు. వాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాళ్లంతా పీపీఈ కిట్లు వేసుకుని, తమను తాము సురక్షితంగా ఉంచుకుంటున్నారు. వాళ్లు తమ చేతులకు గ్లోవ్స్ వాడటం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ" అని ఓ కస్టమర్ అంటున్నారు.
పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్: ప్రపంచ వస్తూత్పత్తి కేంద్రంగా చైనా స్థానాన్ని భారత్ సొంతం చేసుకోగలదా?
- భారత రైతులను అడ్డుకునేందుకు గాల్లోకి కాల్పులు జరిపిన నేపాల్ పోలీసులు
- సైక్లోన్ ఆంఫాన్: పశ్చిమ బెంగాల్, ఒడిశాల మీదకు ముంచుకొస్తున్న పెను తుపాను
- కరోనావైరస్: ఫేస్మాస్కుల ఫ్యాషన్ కొత్తపుంతలు తొక్కుతోంది...
- అఫ్గాన్ ప్రసూతి వార్డుపై దాడి: తల్లులను కోల్పోయిన శిశువులకు పాలిచ్చి కాపాడిన మహిళ
- భారత్తో సరిహద్దుల్లో పాకిస్తాన్ కంచె ఎందుకు వేయడం లేదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)