#BBCISWOTY: అమ్మాయిలు ఆటలవైపు ఎందుకు వెళ్లడంలేదు?

వీడియో క్యాప్షన్, క్రీడల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉండటానికి కారణం ఏంటి?
ప్రచురణ

క్రీడల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటానికి కారణం ఏంటి? ఎక్కువ మంది బాలికలు క్రీడా రంగంలో ఎందుకు అడుగుపెట్టలేకపోతున్నారు? వారు ఎదుర్కొంటున్న అవరోధాలేంటి? ఈ పరిస్థితి మారాలంటే సమాజంలో ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది?

ఈ ప్రశ్నలను తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని బీబీసీ అడిగింది. అందుకు వారు ఏం చెప్పారో పై వీడియోలో చూడండి.

Presentational grey line
Presentational grey line
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)