You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మేరీ కోమ్: BBC Indian Sportswoman of the Year నామినీ
నేనే సాధించగల్గినప్పుడు మీరెందుకు సాధించలేరు? ఇది ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లోని ఓ నిరుపేద కూలీ కుటుంబంలో జన్మించి దేశం గర్వించదగ్గ మహిళా బాక్సర్‌గా ఎదిగిన ఒలింపిక్ ఛాంపియన్ మేరీ కోమ్ ఈ తరానికి సంధిస్తున్న ప్రశ్న.
తన రక్తంలోనే పోరాడే లక్షణం ఉందన్న ఆమె... 20 ఏళ్లుగా బాక్సింగ్ ఆడుతునే ఉన్నారు. అడుగడుగునా సవాళ్లను ఎదుర్కొంటూ, తల్లిగా మారిన తర్వాత కూడా తన సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో జపాన్ రాజధాని టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్నారు.
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ నామినీగా ఎంపికైన మేరీ కోమ్ గురించి బీబీసీ అందిస్తున్న పూర్తి కథనాన్ని ఈ వీడియోలో చూడండి.
షూట్-ఎడిట్: ప్రేమ్ భూమినాథన్, నేహా శర్మ
రిపోర్టర్: రుజుతా లుక్టుకే
ఇవి కూడా చదవండి.
- 'గ్రహాంతర వాసుల అన్వేషణను మరింత సీరియస్‌గా తీసుకోవాలి.. ప్రభుత్వాలు భారీగా నిధులివ్వాలి'
- మహిళలు కూడా ఆర్మీలో కమాండింగ్ రోల్స్, శాశ్వత కమిషన్‌కు అర్హులే: సుప్రీంకోర్టు
- BBC Indian Sportswoman of the Year నామినీలు వీరే
- పురుషులు మూత్రం ఎలా పోస్తే మంచిది? నిలబడి పోయాలా? కూర్చుని పోయాలా?
- ఒక్క మిడత ‘మహమ్మారి'లా ఎలా మారుతుంది
- హిమాలయాలపై భారీగా చెత్త, శవాలు... శుభ్రత బాధ్యతను ఆర్మీకి ఇవ్వడంపై అభ్యంతరాలు
- వుహాన్ డైరీ: మరణించడానికి మూడు గంటల ముందు ఆయనకు హాస్పిటల్ బెడ్ దొరికింది
- కరోనా వైరస్: వూహాన్లో ఏం జరుగుతోందో ప్రపంచానికి చూపించిన రిపోర్టర్స్ మిస్సింగ్
- మేరీ కోమ్: BBC Indian Sportswoman of the Year నామినీ
- క్విజ్: మేరీ కోమ్ గురించి మీకేం తెలుసు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)