ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యం: సోనమ్ మలిక్

ప్రచురణ

భారత్ తరఫున కుస్తీలో ఒలింపిక్ పతకం సాధించిన మొట్టమొదటి క్రీడాకారిణి సాక్షి మలిక్‌నే ఓడించి అందరి దృష్టిని ఆకర్షించిన అమ్మాయి సోనమ్ మలిక్. బీబీసీ ప్రతినిధి విదిత్‌తో ఆమె మాట్లాడారు.

కుస్తీపై ఆసక్తి ఎలా ఏర్పడింది.. తన లక్ష్యమేమిటి వంటి ఎన్నో అంశాలను ఆమె బీబీసీతో పంచుకున్నారు. ఆ వివరాలు పై వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)