You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ద్యుతి చంద్: BBC Indian Sportswoman of the Year నామినీ
ద్యుతి చంద్... ప్రపంచ స్థాయి రన్నర్‌గా ఎలాంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించారో... ఒకానొక సమయంలో అంతే వివాదాస్పదమయ్యారు.
శిఖర స్థాయికి చేరుకున్న కెరీర్ హైపర్ ఆండ్రోజెనిజం అభియోగాలపై ఒక్కసారిగా నేలకు జారిపోయింది. అయితే చిన్న నాటి నుంచే పోరాడి సాధించడానికి అలవాటు పడిన ఆమె... తనపై వచ్చిన ఆరోపణల విషయంలోనూ అలాగే పోరాడి గెలిచారు.
ప్రస్తుతం దక్షిణాసియాలో వంద మీటర్ల పరుగులో అత్యుత్తమ రన్నర్‌లలో ఒకరిగా నిలిచిన ఆమె రాబోయే టోక్యో ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతున్నారు.
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2019 అవార్డు నామినీల్లో ఒకరైన ద్యుతి క్రీడా ప్రయాణం ఎలా సాగిందో పై వీడియోలో చూడండి.
షూట్-ఎడిట్: శుభమ్ కౌల్, కెంజ్ ఉల్ మునీర్
రిపోర్టర్: రాఖీ శర్మ
ప్రొడ్యూసర్: వందన
ఇవి కూడా చదవండి:
- సీఏఏ, ఎన్ఆర్సీ, ఆర్టికల్ 370 రద్దుపై ఈయూ పార్లమెంటులో చర్చలు.. భారత్ వ్యతిరేక ప్రతిపాదనలు
- CAA-NRC: జనన ధ్రువీకరణ పత్రాల కోసం మాలెగావ్‌లో 4 నెలల్లో 50వేల దరఖాస్తులు
- కరోనా వైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...
- పాకిస్తాన్: తినడానికి రొట్టెలు కూడా దొరకడం లేదు.. గోధుమ పిండి కొరతతో అల్లాడుతున్న ప్రజలు
- కరీమ్ లాలా: ఈ ముంబయి మాఫియా డాన్‌ను ఇందిరా గాంధీ ఎందుకు కలిశారు?
- సముద్రజీవులను, భారీ తిమింగలాలను సైతం చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- బంగారం ధరలకు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఏమిటి సంబంధం...
- కరోనావైరస్: చైనాలో 80 మంది మృతి... విదేశాలకు విస్తరిస్తున్న భయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)