వీడియో: షాహీన్‌బాగ్‌ నిరసనల్లో పాల్గొంటున్న మూడు తరాల ముస్లిం మహిళలు

వీడియో క్యాప్షన్, వీడియో: షాహీన్‌బాగ్‌ నిరసనల్లో పాల్గొంటున్న మూడు తరాల ముస్లిం మహిళలు
ప్రచురణ

దిల్లీలోని షాహీన్‌బాగ్ ప్రాంతంలో గత నెలరోజులుగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్లో ముస్లిం మహిళలు పెద్దఎత్తున పాల్గొంటున్నారు.

అలా నిరసనలకు వస్తున్న మూడు తరాల మహిళలు వీరు.

Presentational grey line
Presentational grey line
స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)