సుమా శిరూర్: పెళ్లయిన తర్వాత రైఫిల్ షూటింగ్‌లో కెరీర్ ప్రారంభించాను
ప్రచురణ
పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో సంయుక్తంగా వరల్డ్ రికార్డు నెలకొల్పిన మాజీ షూటర్ సుమా శిరూర్. మిగతా భారత మహిళా క్రీడాకారుల కంటే భిన్నంగా, ఆమె వివాహం చేసుకున్న తర్వాత రైఫిల్ షూటింగ్‌లో కెరీర్ ప్రారంభించారు. తాను తల్లి అయిన తర్వాత మరింత మెరుగ్గా రాణించగలిగానని ఆమె అంటున్నారు.
బీబీసీ ప్రతినిధి రాహుల్ రన్సుభే అందిస్తున్న కథనం.


ఇవి కూడా చదవండి:
- దీప కర్మాకర్ అడుగుజాడల్లో త్రిపుర నుంచి దూసుకువస్తున్న మరో జిమ్నాస్ట్..
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్-2019 పురస్కారం: భారత మహిళా క్రీడాకారులు సాధించిన విజయాలకు గౌరవం
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
- సానియా మీర్జా: క్రీడల్లో సత్తా చాటిన మరో అమ్మ
- మహాత్మా గాంధీ హత్యకు సంబంధించిన ఫొటోలను గాంధీ స్మృతి మ్యూజియంలో నుంచి ఎందుకు తీసేశారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)