#BBCISWOTY: భర్త వైద్యం కోసం.. 60ఏళ్ల వయసులో ఆమె పరుగు మొదలుపెట్టారు
ప్రచురణ
లత ఖరే.. 60 ఏళ్ల వయసులో ఆమ మారథాన్ రన్నర్‌గా మారారు. అనారోగ్యం పాలైన భర్త వైద్య ఖర్చులకు డబ్బులు సమకూర్చేందుకు ఆమె పరుగు పందేళ్లో పాల్గొనడం మొదలుపెట్టారు.
ఇప్పుడు ఆమె కథతో ఓ సినిమా కూడా రూపొందుతోంది. అందులో తన పాత్రలో లతే స్వయంగా నటిస్తున్నారు.
#BBCISWOTY - BBC Indian Sports Woman of the Year సిరీస్‌లో భాగంగా అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- ఉత్తరాంధ్ర మత్స్యకారులు: "పాకిస్తాన్ జైలులో మమ్మల్ని చాలా చులకనగా చూసేవాళ్లు.. చచ్చిపోదాం అనిపించేది"
- చైనా కరెన్సీ నోట్లపై చిరస్థాయిగా నిలిచిపోయిన 'ట్రాక్టర్ హీరోయిన్' ఇక లేరు
- ఎవరెస్టు సహా హిమాలయాలపై పెరుగుతున్న మొక్కలు.. మంచు తగ్గడమే కారణమంటున్న శాస్త్రవేత్తలు
- షాహీన్ బాగ్: 'మగవాళ్ల తోడు లేనిదే బయటకు రాలేని మహిళలు.. CAA నిరసనల ముఖచిత్రంగా మారారు'
- సముద్రజీవులను, భారీ తిమింగలాలను సైతం చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- గాలి నుంచి ఆహారం తయారు చేస్తున్న ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు.. ఇదెలా సాధ్యం?
- క్రిస్మస్ కార్గో అద్భుతం: 60 మందిని తీసుకెళ్లేలా డిజైన్ చేసిన ఓడలో 14,000 మంది ఎక్కారు
- మద్యం తాగేవాళ్లు తమ భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌ను హింసించే అవకాశం ‘ఆరు రెట్లు ఎక్కువ’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)