‘మాకిప్పుడే స్వతంత్రం వచ్చింది... జీవితంలో మొదటిసారి గుడిలోకి అడుగుపెట్టినాం’

వీడియో క్యాప్షన్, ‘మాకిప్పుడే స్వతంత్రం వచ్చింది... జీవితంలో మొదటిసారి గుడిలోకి అడుగుపెట్టినాం’
ప్రచురణ

కర్నూలు జిల్లా హోసూరు గ్రామంలో 2019 డిసెంబర్ 14న దళితులు ఆలయ ప్రవేశం చేశారు. 'జై భీం', 'జై అంబేడ్కర్' నినాదాలతో వందలాదిమంది దళితులు ర్యాలీగా వచ్చి గ్రామంలోని వీరభద్ర స్వామి దేవాలయంలో తొలిసారి అడుగు పెట్టారు.

శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ దేవాలయం, దళితవాడకు ఇలా పరిచయమైంది. కానీ ఈ కలయిక వెనుక ఒక ఉద్యమమే నడిచింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)