You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కశ్మీర్: ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ శ్రీనగర్‌లో మహిళల నిరసన
ప్రచురణ
జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు చేయడాన్ని, రాష్ట్రాన్ని విభజించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీనగర్‌లో మహిళలు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. కశ్మీర్లో మానవ హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
నిరసనకారుల్లో దాదాపు 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సోదరి సురయా, కుమార్తె సఫియా అబ్దుల్లా తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
- ఆర్టికల్ 370 సవరణ: ‘కశ్మీర్లో అస్థిరత మరింత పెరిగే అవకాశం’
- కశ్మీర్ ప్రత్యేక హక్కును రద్దు చేయడం అక్రమం, రాజ్యాంగవిరుద్ధం: ఏజీ నూరాని
- మహాత్మా గాంధీ: అహింసతో స్వాతంత్ర్యం సిద్ధించిందన్నది నిజమేనా!
- గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి మనూ గాంధీ డైరీల్లో ఏముంది
- కోలివింగ్: ఉద్యోగ రీత్యా నగరాలు మారే యువత కొత్త చాయిస్
- వంద రోజుల్లో ఎనిమిది లక్షల మందిని చంపేసిన నరమేధం
- అర్థరాత్రి ఓ మహిళ ఇంటికి వెళ్ళి కాల్పులు జరిపిన పోలీసు అధికారిపై మర్డర్ కేసు
- రోజూ ఒక్క పెగ్గేసినా సరే.. గుండెకు ముప్పే: ద లాన్సెట్
- "నేను చేతబడి చేస్తున్నానని మా అమ్మ అనుమానించింది"
- నిరసన ప్రదర్శనలు, అహింసా ఉద్యమాలతో సమాజంలో మార్పు రాదా? ఎక్స్‌టింక్షన్ రెబెలియన్ ఏమంటోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)